Song on Mahabubabad firing

News pulse, Politics | admin | May 31, 2010 at 8:17 pm



కొండమ్మ కొండమ్మ కొండమ్మా….. నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
కొండమ్మ కొండమ్మ కొండమ్మా….. నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ ||2||

నీకు మనసే లేదు చిన్నమా….నికు మురళి బావ అండదండమ్మ ||2||
ని బావగాడు పెద్దా గుండా అమ్మ…మా గుండెలో దిమ్పిండు గుండు అమ్మ….||2||

ఓ… ఓ…. సురేఖమ్మ……నీ నాటకం యమ కేకమ్మ….||2||
ఈ గుండు ఎట్లా తొలిగేది చెప్పమ్మా….మా బాదేట్లా తీరేది చెప్పమ్మా….||2||

జగన్ గాడు గజ దొంగమ్మ…..చెయ్యి ఎత్తి జే కొట్టకే జేజమ్మ…||2||
నీ పుట్టింట్లో పుట్టింది రుద్రమ్మ…ఆ తల్లి నీడ నీలో లేదమ్మా…||2||

కొండమ్మ కొండమ్మ కొండమ్మా….. నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
కొండమ్మ కొండమ్మ కొండమ్మా….. నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ …..

Courtesy: Vinod Mandhula

Related posts:

  1. Samaikyandhra – oka portatam kadu, it is a poti
  2. Jayashankaraa, nee aalochanale maa aayudhaalu
  3. Eulogy on Prof. Jayashankar – ఏమైతవు నువ్వు నాకు
  4. Nirantharam paarey Netthuti Dhaara
  5. Silencing the song of People
  6. Paaraa hushaar
  7. KCR visits Mahabubabad victims
  8. Konda Murali denies firing
  9. Readers opinion: Mahabubabad incident
  10. 1 killed in firing during O yatra – in video

Leave a Reply

Spam protection by WP Captcha-Free