Is this the way SKC report was made (funny)
News pulse, Politics | admin | January 8, 2011 at 6:27 pmFrustrated after looking at the few lines of the SKC report, A Telanganite thinks here is how the SKC came up with the report.
దుగ్గల్: కిష్టన్న, మనం అందరి మాటలిన్దమనంగానే మరి గిన్ని లక్షల కోట్ల మంది ఉత్తరాలు పంపిన్రు, ఎం జేద్దమే?
కృష్ణ: దుగ్గి గా, ఏముంది ర భై, లాటరీ తీద్దాం ఒక పది ఉత్తరాలు.
దుగ్గల్: లాటరీ దీయల్నంటే కూడా అన్ని ఎరాలే గదనే? నేనో మాట జెప్తింటావా?
కృష్ణ: సెప్పర భై
దుగ్గల్: ఏముందే? మంకు మంచిగా విందులు, గిందులు ఇచ్చింరు కదా…వాళ్ళు చెప్పిందే గీకుదాం.
కృష్ణ: అంటె మన లగ్గు (లగడపాటి) , వెంకి (ట్.జి. వెంకటేష్) చెప్పినట్ట?
దుగ్గల్: ఆ గంతే! లగ్గు గాడు చెప్పినట్టు ‘సమిక్యంధ్ర’ , వెంకి గాడు చెప్పినట్టు రాయల-తెలంగాణ ఎని గీక్తైపాయే.
కృష్ణ: అరె వారి. మరి తెలంగానోల్లు లొల్లి చేస్తారు గదరా? మానని ఉర్కిచ్క తంతారు. వాళ్ళది ఒకటి గీకు.
దుగ్గల్: అమ్మ! వాళ్ళది గీకుతేమైన ఉంటద?
కృష్ణ: సరే వాళ్ళది గీక్తే గీకుదాం కాని దాని తోటి ఇంకో రెండు గీకుదాం : హైదరాబాద్ మాత్రం తెలంగాణ కు దక్కకుండా ఇంకో రెండు గీకు ర భై.
దుగ్గల్: మస్తు జెప్పినావ్ అన్న! జై శ్రీ కృష్ణ ! జై లగడపాటి! జై వెంకటేష్! జై చంద్రబాబు!
కృష్ణ: అరె మెల్లగను బె! జై తెలంగాణ అనకుంటే మనం హైదరాబాద్ ల గాని తెలంగాణ ల గాని తిర్గాలెం ర.
Courtesy – Kiran Sai Pasunuri, thank you for sharing.
Related posts:
- L Rajagopal avatharaalu velladistha
- Telangana tense with SKC report
- SKC report submitted, will be made public on Jan 6, 2011
- PM meets in view of SKC report
- SKC report by Dec 31 2010 – Sri Krishna
- SKC report is ready – VK Duggal
- SKC to submit its report on Dec 30 2010
- We will not delay the SKC report
- Telangana Congress leaders to send report to SKC
- TRS to submit report on April 8 2010


Tweet This
Digg This
Save to delicious
Stumble it