Telangana aathma gosa
News pulse, Politics | admin | February 13, 2011 at 6:21 amతెలంగాణ ఆత్మ గోస
ఏ పిరికోడు నడిచిన దారి రా ఇది
ఎవడు నేర్పిన ఆచారం రా ఇది
ఆత్మ హత్యలు చేసుకోమని చెప్పిన కంత్రి గాడేవాడు రా …..
అత్మబలిదానాలతో తెలంగాణ వస్తదన్న లుచ్చాగాడేవడు రా…..
తన రక్తాన్ని ధారా పోసి కన్న నీ తల్లికి
నువ్వు మిగిల్చింది రక్త కన్నీరే రా…
నిలువెల్లా అవమానాన్ని మిగిల్చావురా
నిన్ను సాకిన నీ తల్లి తెలంగాణ కు ……..
చావోక్కట్ట్టే పరిష్కారం అని తలచిన …..
ప్రతి తెలంగాణ మట్టి బిడ్డకు కావాలి నీ చావు ఓ స్ఫూర్తి ………
కత్తివై చురకత్తివై నరకాలి తెలంగాణ ద్రోహులను.. సమైక్యవాధులను….
అది చూసి కారాలి ఉచ్చ ఆ లుచ్చా రాజకీయ కుక్కలకు ………
కదలండి నడవండి ఉరకండి చెలరేగండి కతులై చురకతులై ……
ధూసుకుపోవాలి సోనియా గుండెల్లోంచి…. తెలంగానమై…….
అప్పుడోస్తాది రా నువ్వు కలగన్న నీ తెలంగానం…
అప్పుడోస్తాది రా నీ చావుకు ఒక గుర్తింపు
అప్పుడోస్తాది రా నీ చావుకు ఒక పరమార్థం
అప్పుడవుతాది రా నీ చావు దేశం కొరకు ఒక నిజమిన బలిదానం….
జై తెలంగాణ
జై జై తెలంగాణ
Courtesy – Suri, thank you for sharing.
Related posts:
- Harish Rao fires on Subbarami and Renuka
- Dhikkaristhunna Telangana – Deeksha Telangana
- Prof. Kodandaram doubts center’s stand
- Nagam says he will support Jagan if…
- Eulogy on Prof. Jayashankar – ఏమైతవు నువ్వు నాకు
- Jai Telangana in TDP’s Mahanadu
- Differences between Prof and KCR again?
- What did the Governor tell the center?
- Aagadhu Naa Telangana Poru
- Oka Telangana vidyarthi aavedhana


Tweet This
Digg This
Save to delicious
Stumble it