‘Medhavi’ ki daarunam jarigindhi
News pulse, Politics | admin | March 16, 2011 at 3:29 amదారుణం జరిగింది … దారుణం జరిగింది
నేడు మేధావికి మెదడు కరువయ్యింది
దారుణం జరిగింది ….దారుణం జరిగింది
పదవి మొహం పెరిగి, తెలివి తేలికయి గాలికెగిరింది
కులపిచ్చి గజ్జి హెచ్చి …. ‘మేధావి’ రూపు దాల్చి
తెలంగాణా కు తెగులయ్యి తగులుకుంది .
తిరగ బడ్డ బిడ్డ దెబ్బ కొడితే… తల బొప్పి కట్టి బుద్ది ఆవిరయ్యింది !! నేడు !!
ఓ మేధావి …
సంస్కరణల స్మరణ ఘోష చేద్దువే …
ప్రజాభిప్రాయం పట్టదా??
తెలంగాణా సంస్కరణ గిట్టదా???
బడుగు జీవి బతుకు చూడు
బతుకే పోరుగ మారిన తీరు చూడు
పొలికేక పెట్టింది పొలిటికల్ JAC
ఉద్యమ బాట పట్టింది ఉద్యోగ JAC
విజ్రుమ్భించేనా ….విద్యార్థి JAC ….
విలవిల్లాడును చూడు వలస నాయకత్వం
కాసుకొమ్ము ……..ఇది అక్షర సత్యం
ఆవేశం రాక కాదు..
ఆత్మార్పణ మా షోకు గాదు….
గాంధేయం మా మార్గం…. అహింస మా ఆయుధం
ఆత్మ గౌరవం మే ధ్యేయం…స్వపరి పాలనే లక్ష్యం
సంకుచితం వీడి …మెదడుకు సాన పెట్టుకో
పంతం మాని …ప్రజా నాడి జాడ తెలుసుకో
‘మేధావి’ పేరు …సార్థకం చేసుకో !!!!
Related posts:
- Rajakeeya ‘Laphangilu’
- Samaikyandhra – oka portatam kadu, it is a poti
- Separation is birth right of the Telanganites
- Harish Rao gets importance?
- Nirantharam paarey Netthuti Dhaara
- We need development of Telangana
- Lolli lolli jesudey… Roaddu meedha ekkudey…
- Banchan kaadu Doraa… Baakulam
- రగులుతున్న తెలంగాణా
- Song on Mahabubabad firing


Tweet This
Digg This
Save to delicious
Stumble it