Pocharam Srinivas joins TRS – in vdo
News pulse, Politics | admin | March 23, 2011 at 2:09 pmనిజామాబాదు జిల్లలో తెదేపా కు పెద్దదిక్కుగా ఉన్న శాసన సభ్యులు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈరోజు భారీ అనుచరగణం తో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. నిజామాబాదు జిల్లా బాన్సువాడ లో జరిగిన భారీ బహిరంగ సభ లో ఆయన తో పాటు 35 మంది సర్పంచ్ లు, 29 మంది MPTCలు, 10 మంది సొసైటీ అధ్యక్షులు, ఇంక పాఠశాల కమిటీలు, సాగునీటి కమిటీల అధ్యక్షులు, నాలుగు మండలాల తెదేపా పూర్తి కార్యవర్గాలు TRS లో చేరాయి.
Related posts:
- TRS joins hand with YSR Cong?
- Telangana fire rekindled, 97-year-old joins stir
- YSR Congress joins Telangana movement
- Deshapathi Srinivas speech at ‘Jana Garjana’ – in vdo
- Police officer’s staff joins Telangana protests
- Deshapathi Srinivas at T Maha Garjana – in vdo
- Jaya Prada joins the separate state fight
- Aamir Khan joins twitter
- Kota Srinivas Rao son dead in accident
- Another minister joins Botsa in support of Telangana


Tweet This
Digg This
Save to delicious
Stumble it