Seemandhra Sarkarodaa…

News pulse, Politics | admin | March 15, 2011 at 4:14 am

మొతోరెంక మోటర్ పెట్టి
ముప్పై ఆరు మోటర్లు పెట్టి
ఏ మొతోర్ల పోతావు కొడుకో
సీమంధ్ర సర్కరోడా !

మన జాతి వోక్కతని జెప్పి
మన బాస వోక్కతని ఎఅద్సి
వగలబడి వోదిసి పదితివి గదరో
సీమంధ్ర సర్కరోడా !

పందులు తిరిగే గుదారలిదిసి
మా ఆలిషణ్ బంగ్లల్ల జేరి
తథా సోమ్ములోలె కులుకుతున్నారు గదరో
సీమంధ్ర సర్కరోడా !

చీమలు పెట్టిన పుట్టలల్ల
ఇసపు పాములోలె జోర్రి
ఎగిసెగిసి బుసలు కొడ్తున్నారు గదరో
సీమంధ్ర సర్కరోడా !

ఆవురావురుగా అడిగినవన్నీ వొప్పుకొని
ఇసున్తరంమంటే ఇల్లంతా మాదేనని
ఎగిరెగిరి దున్కుతున్నారు గదరో
సీమంధ్ర సర్కరోడా !

పేరు గొప్ప వూరు దిబ్బ లెక్క
లోటు బుద్గేట్ తో ఏడ్సుకుంట వచ్చి
మా బుద్గేట్ మా రెవిన్యూ కొల్లగోదితిరి గదరో
సీమంధ్ర సర్కరోడా !

పాడుపడ్డ మీ మట్టి బర్రగేలు
మా పైసల్తో గట్టిగ మరమ్మత్తు చేసుకొని
మాకు బువ్వ బెట్టినట్లు బొంకుతుంటారు గదరో
సీమంధ్ర సర్కరోడా !

మా నీళ్ళు దోసుకున్తిరి
మా కాలేజీ సీట్లు , మా కొలువులు దోసుకున్తిరి
ఈ దోపిడి ఇంకెన్ని రోజులు సగాలిరో
సీమంధ్ర సర్కరోడా !

మా ప్రాజెక్టులు చెదగోదితిరి
మా బొగ్గు , మాగానులు మింగితిరి
మా భూములు పుక్యానికి అమ్ముక తిన్తిరి గదరో
సీమంధ్ర సర్కరోడా !

అభివృద్ది అభివృద్ది అని అన్గాలార్చుకుంట
మా భూముల మీద బ్రోకేర్గిరి జేసి
పండులోలె తిని తెగ బలిస్తిరి గదరో
సీమంధ్ర సర్కరోడా !

హైదరాబాదును అప్పనంగా దోసుకున్తిరి
కళ్ళకు చెప్పులు లేకుండా వచ్చి
కోట్లకు పడగలేత్తితిరి గదరో
సీమంద సర్కరోడా !

హైదరాబాదు మీ అయ్యా జాగిరోలె
లేదంటే తిన మరిగిన కుక్కలోలె
తిరిగి తిరిగి చూస్తారెండుకురో
సీమంధ్ర సర్కరోడా !

మా పలవులు , బిర్యానీలు , ముత్తోన్లు
ఎన్నాదేరగానట్లు లొట్టలేసుకుంట తింటారు
మల్ల మాకు బువ్వ తినడం తెల్వదంటారు గదరో
సీమంధ్ర సర్కరోడా !

బొగ్గు బావుల్ల బొక్కలిరిగే పనిచేసే మమ్ముల
కూసున్నకడనే మోసం చేసి బతికే మీరు
సోమరిపోతులంటూ మొరుగుతుతరెండుకురో
సీమంధ్ర సర్కరోడా !

మీ పని లేకుండా మీరేవ్వరితోని కలవారు
నౌకర్లిచ్చే ఇంగిలిపీసు తప్ప ఏ బాస నేర్వరు
అన్ని బాసలోల్లతో కలిసి బతికే మాకు చుల్తురె తక్కువంటారు గదరో
సీమంద సర్కరోడా !

చుల్తురె గిల్తురే అని తెగ నీల్గుతుంటారు
మందిని ముంచి బతుకడం తప్ప
మీకున్న వేరే గొప్ప సుల్తురెందిరో
సీమంధ్ర సర్కరోడా !

ఈన్డ్ల సంధి పొంది పొంది అని పొగ పెడుతున్న
చూరు పట్టుకుని ఎఅల్లడుతున్నారు
మీ సిగ్గు , శరము ఎక్కడ సచ్చిన్దిరో
సీమంధ్ర సర్కరోడా !

యాబై నాలుగేండ్ల సంధి
కాలికి తీస్తే మెడకు మెడకు తీస్తే కాలికేసి
మమ్ముల అరిగోస పెడుతున్నారు గదరో
సీమంధ్ర సర్కరోడా !

మీ సోబతి వద్దని ఎంత సీధరించిన
సేవితోని ముందు శంకముదినట్లు
సమైక్యాంధ్ర అంటూ సంకలు కొడ్తున్నరెండుకురో
సీమంధ్ర సర్కరోడా !

ఇంకా మిమ్ముల భరించలేమురో
మా పిల్లల చావులు , మా జనం గోస
మమ్ముల నిద్ర పోనిస్తలేవురో
సీమంధ్ర సర్కరోడా !

ఇంకా ఎల్లిపొండి ఎనిక్కి సూడకుండా
హైదరాబాద్లో భాగం గీగం అనకుండా
లేదంటే మిమ్ముల బొందపెద్తం , మీ గోఅరీలు కడ్తం కొడుకో
సీమంధ్ర సర్కరోడా !

Courtesy – Janardhan Janumpalli, thank you for sharing.

Related posts:

  1. Oo Seemandhra valasa vadhi…
  2. Deeksha viraminchandi – KCR
  3. Thu thu Seemandhra govt
  4. It will be a Seemandhra assembly
  5. Nee Gori Kadtham Andhra Sarkarodaa…
  6. Icchedhi meerey… Natteta munchedhi meerey
  7. Dec 9, Seemandhra black day
  8. లాఠీలు తూటాలు తెలంగానని ఆపలేవు
  9. Marana saasanam raasina T MLAs
  10. DS getting seemandhra support

Leave a Reply

Spam protection by WP Captcha-Free