Why don’t they file case on Yashki?
News pulse, Politics | admin | March 28, 2011 at 3:00 am
నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు,కాంగ్రెస్ నేత మధు యాష్కి చిక్కుల్లో పడ్డట్లున్నారు.ఇంతకాలం తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేసేవారు.
ముఖ్యంగా ఆర్టీసి మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు గత కొన్ని సంవత్సరాలుగా మధుయాష్కిపై ఒక అభియోగం మోపుతూ అనేక డాక్యుమెంట్లు చూపుతుండేవారు నకిలీ డాక్యుమెంట్లతో మధు అమెరికా వెళ్లారని, ఆయన కుటుంబ సభ్యులను కూడా అలాగే అమెరికా పంపించారంటూ గోనె ఆరోపణలు చేసేవారు అయితే గోనె ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారులే.. వై.ఎస్.ను విమర్శించినవారిపై ఇలానే పడతారులే అనుకునేవారు.
పోలీసులు కూడా సీరియస్ గా స్పందించలేదు. దాంతో గోనె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కేసును విచారించిఆధారాలు ఉండగా మధుయాష్కిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. రెండు వారాలలో సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.దీంతో ఈ కేసుకు విశేష ప్రాధాన్యత వచ్చినట్లయింది.
Courtesy – Kommineni Srinivas, thank you for sharing.
Related posts:
- Rebels already in YSR Cong
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- TDP challenges Jagan’s YSR Cong
- Jagan gives shock to Ambati and Gone
- Pocharam’s resignation accepted
- Balanaagi Reddy drama
- CM bows down to pressure from ministers
- File a criminal case on SKC members
- Jagan to file nomination on April 15
- SKC members plan to file a case


Tweet This
Digg This
Save to delicious
Stumble it