Did Nagam get off the cycle?
News pulse, Politics | admin | April 17, 2011 at 3:21 pm
తెలుగుదేశం సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి తెలుగుదేశం ను వదలిపెట్టి సొంత పార్టీని ఏర్పాటు చేసుకుంటరా? మీడియాలో వస్తున్న కధనాల ప్రకారం ఈ మధ్య టిడిపికి దూరంగా జరుగుతున్న నాగం జనార్దనరెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబును ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ తర్వాత ఎన్.టి.ఆర్ ట్రస్టులో చిల్లర మనుషులు ఉంటున్నారని చెప్పడం పరాకాష్టగా మారింది.
ఆ తర్వాత మే తొమ్మిదో తేదీనుంచి సొంతంగా యాత్ర జరపాలని నిర్ణయించుకున్న నాగం జనార్ధనరెడ్డి ఆ తర్వాత తనతో కలిసి వచ్చే తెలంగాణ ఎమ్మెల్యేలతో పాటు ,ఇతర నేతలతో ఒక ప్రత్యేక వేదిక నెలకొల్పాలన్నది నాగం జనార్ధనరెడ్డి భావన అని చెబుతున్నారు. అయితే వేదికగాని, పార్టీ ఏర్పాటు కాని అంత తేలికగాదని, గతంలో దేవేందర్ గౌడ్ ఇలాంటి ప్రయత్నం చేసి దెబ్బతిన్న సంగతిని గుర్తుచేస్తున్నారు.
అయితే తెలంగాణ ఉద్యమం తుది దశకు వచ్చినందున టిడిపి లో ఉండడం కన్నా సొంతంగా పార్టీని పెట్టుకోవడం బెటర్ అన్నది ఆయన భావనగా చెబుతున్నారు. అయితే ఈలోగామళ్లీ రాజీయత్నాలు జరుగుతాయా? వాటికి నాగం తగ్గుతారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.అయితే నాగం ఇప్పటికే సైకిల్ దిగిపోయినట్లేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Nagam says he will support Jagan if…
- Jai Telangana in TDP’s Mahanadu
- Nagam is in full demand
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Did CBN change his strategy on T?
- Jagan behind me, no no – Nagam
- Another MLA gives shock to CBN
- 75 lakhs release order issued for Tank Bund statues


Tweet This
Digg This
Save to delicious
Stumble it