Sri Kharam deniki Srikaaram chuttunoo?

News pulse, Politics | admin | April 5, 2011 at 3:34 am

‘శ్రీ ఖరం’ దేనికి శ్రీకారం చుట్టునో ….

నాలుగుకోట్ల ఆత్మల ఆశయ సిద్దికో
నయా నయ వంచన అధ్యాయ అమలుకో

అమృతతుల్యమైన ఆత్మ గౌరవ ప్రాప్తికో
విష పూరిత సమైఖ్య వాద వ్యాప్తి కో

‘శ్రీ ఖరం’ దేనికి శ్రీకారం చుట్టునో ….

వికృత రూపం దాల్చి ‘వికృతి’
వీరుల ప్రాణాలు బలి గోన్నా..

అరవై ఏళ్ళ ఆరాటానికి అంతం పలికి
సిరిగల్ల తల్లి తెలంగాణా విముక్తికి
‘శ్రిఖరం’ శ్రీకారం చుట్టునని ఆశిస్తూ …..

‘శ్రీ ఖర’ నామ సంవత్సర శుభాకాంక్షలు !!

Courtesy – Sudhendra Bhargava, thank you for sharing.

Related posts:

  1. Samaikyandhra – oka portatam kadu, it is a poti
  2. Emirates T Cultural Association santhapa sabha
  3. Telangana Rana Ratham
  4. Nirantharam paarey Netthuti Dhaara
  5. Sita Ramula Kalyanam – in pics
  6. Batta bayalaina rahasya kutra
  7. Vi ‘grahala’ vidwamsam
  8. Lolli lolli jesudey… Roaddu meedha ekkudey…
  9. Banchan kaadu Doraa… Baakulam
  10. Marana saasanam raasina T MLAs

Leave a Reply

Spam protection by WP Captcha-Free