Beware T TDP and Cong politicians

News pulse, Politics | admin | May 24, 2011 at 4:00 am

అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేలుపు మోహరమున దానెక్కిన పరుగిడని గుఱ్ఱము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !

మీ మీ నాయకులు, అక్కరకు రాని చుట్టాలు, కాళ్ళు మొక్కినా వరమీయని దేవతలు . మీ పార్టీలు మీ యుద్ధ రంగమున పరుగిడని, మీరెక్కిన గుర్రాలు. ఇంకెన్ని రోజులు వీరి(టి)ని పట్టుకొని ఊగులాడుతారు. గ్రక్కున వదలండి వీరి(టి)ని. తెలంగాణా పోరులో ఇతర సైనికులతో కలవండి. ఈ పోరును మహా యుద్ధము చేయండి. మీకు తెలియక పోతే మన పెద్దలు చెప్పిన సూక్తులైనా విని కార్యోన్ముఖులు కండి. పిరికి సైనికుల్లాగా చరిత్రలో మిగిలి పోకండి.

Related posts:

  1. Will Cong T politicians split?
  2. Cong T politicians not to join T JAC?
  3. Cong T politicians firm on their words?
  4. TRS warns Cong T politicians if they…
  5. Will T cong politicians really resign?
  6. T TDP and Cong politicians obstructed
  7. Did Cong T politicians set a deadline?
  8. T cong politicians against SRC
  9. Cong T politicians set May 31, deadline
  10. Are T cong politicians trying to fool people again?

Leave a Reply

Spam protection by WP Captcha-Free