How can I join hands with Jagan?
News pulse, Politics | admin | May 23, 2011 at 6:00 pm
గతంలో వైఎస్సార్ కు వ్యతిరేకంగా గట్టిగా పనిచేసిన నేను జగన్ పార్టీలోకి వెళ్లడమేంటని నాగం జనార్థన్ రెడ్డి తనను విమర్శించినవారికి సమాధానం ఇచ్చారు. అలాగే మొదటినుంచి నేను కాంగ్రెస్ వ్యతిరేకినని, అలాంటిది జైపాల్ రెడ్డితో నాకు సంబంధంమేంటని నాగం ప్రశ్నించారు.
నన్ను పార్టీనుంచి బయటకు పంపేందుకే కొంతమంది కుట్రపన్నారని, అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని చెప్పారు.నేను ఎవరికి కోవర్టును కాదని , తెలంగాణయే నా ఎజెండా అని ప్రకటించారు. అలాగే మహానాడుకు రమ్మని చంద్రబాబుపేరుతో నాకు మెస్సేజ్ వచ్చిందని, అప్పటివరకు నా పై చర్యలు తీసుకోకపోతే మహానాడుకు వెళ్లాలనే ఉద్దేశంలో తనలో ఉందని నాగం వ్యాఖ్యానించారు.
Related posts:
- Govt teachers join hands for Telangana
- Nagam says he will support Jagan if…
- TDP all set for No-Trust move
- BJP will not join hands with YSR cong
- KK’s bheeshana keka
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Nagam’s SMS hulchal at Mahanadu
- Harikrishna argues with Yanamala, exits Mahanadu
- Konda Surekha on cloud 9
- TRS and BJP join hands for T by-polls?


Tweet This
Digg This
Save to delicious
Stumble it