KK’s bheeshana keka
News pulse, Politics | admin | May 29, 2011 at 8:00 am
చాలాకాలం తర్వాత రాజ్యసభ సభ్యుడు, పిసిసి మాజీ అద్యక్షుడు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ప్రతిసారి తెలంగాణ తెస్తున్నామని మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి సిగ్గుగా ఉందని, అలాగే భయం కూడా వేస్తోందని కేశవరావు అన్నారు.
ఈసారి మీడియా ముందుకు వస్తే అది తెలంగాణ ప్రకటనతోనేనని ఆయన ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం రెండువేల తొమ్మిది నాడు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటుందని నమ్ముతున్నానని ఆయన అన్నారు.తెలంగాణ గురించి ప్రతిసారి మాట్లాడడం, అది ఆలస్యం అవడం, చాలా ఇబ్బందిగా ఉంటోందని, ఇక తాడో పేడో తేల్చుకుంటామని కేశవరావు ప్రకటించారు ఈసారి మీడియా ముందుకు వస్తే తెలంగాణాతోనేనని కేశవరావు ప్రకటించారు. మరి ఆయన మాటకు కట్టుబడి ఉండగలరా?
ఇక మరో ఎమ్.పి రాజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలకు అనుకూలమేనని, రెండో ఎస్.ఆర్.సి. తెలంగాణ కోసం కాదని అన్నారు.
Related posts:
- We will not contest from Banswada – TDP
- KCR and Nagam at Cong deeksha
- Is KK’s proposal valid?
- Will Cong T politicians split?
- Hyderabad is part of Telangana – GK Pillai
- I dare Nagendar, Mukesh to come out of Hyd
- Prof. Kodandaram doubts center’s stand
- TDP all set for No-Trust move
- 75 lakhs release order issued for Tank Bund statues
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it