Revanth Reddy, samaja bhahishkarana – Cong

News pulse, Politics | admin | May 29, 2011 at 8:55 am


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎ.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండి పడింది.రోశయ్య తర్వాత ఆడవారినో, మగవారినో నియమిస్తారనుకుంటే కిరణ్ ను ముఖ్యమంత్రిని చేశారని రేవంత్ అనడం సభ్య సమాజం సహించదని ఛీఫ్ విప్ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

నోటికి ఏది బడితే అది మాట్లాడే వ్యక్తులకు రాజకీయాలలో కొనసాగే అర్హత లేదని, అలాంటి వారిని సమాజ బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. ఇలాంటి వారిని పెట్టుకుని మహానాడు నడిపితే ఏమి ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికి రెండుసార్లు ఓడిపోయినా వీరికి జ్ఞానోదయం రాలేదని, ఈసారి తొంభై సీట్లయినా వచ్చాయని, వచ్చే ఎన్నికలలో ఇంకా ఘోరంగా ఓడపోతారని, సభ్యభాష మాట్లాడడం అలవాటు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ తదితర స్కీముల గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు.

Related posts:

  1. We will show the power of Hyderabad – Cong T ministers
  2. Revanth Reddy’s stupid explanation
  3. T supporters pull mike from Revanth Reddy
  4. Revanth Reddy with ‘Rifle’ – in vdo
  5. Revanth Reddy holds a ‘RIFLE’
  6. Nagam nu veli veshnam
  7. Will CM, Kiran be a CM until 2014?
  8. SKC is a luccha committee – Nagam
  9. Balanaagi Reddy drama
  10. Congress ku August bhayam

Leave a Reply

Spam protection by WP Captcha-Free