Revanth Reddy’s stupid explanation
News pulse, Politics | admin | May 25, 2011 at 3:59 pm
కరీంనగర్ కు బయల్దేరే సందర్భంలో పిస్టల్ ను ప్రదర్శించడంపై టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను కావాలని ప్రదర్శన చేయలేదని ఆయన చెప్పారు. తనకు లైసెన్స్ కలిగిన పిస్టల్ ఉందని, అది తన సెక్యూరిటి సిబ్బంది వద్ద ఉందని, దానిని తాను కూర్చున్న కారులోనే ఉంచుకోవాలని , అది నిబంధన అని ఆయన చెప్పారు.
పిస్టల్ ఒక చోట, తాను ఒక చోట ఉండకూడదని, అందుకని ఆ పిస్టల్ ను సెక్యూరిటి వారి నుంచి తీసుకుని తాను జేబులో పెట్టుకునే క్రమంలో టీవీ కెమేరాలను ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయని, తానేదో ఎవరినో బెదిరించడానికి పిస్టల్ తీసుకువస్తున్నట్లు ప్రచారం జరిగిందని, ఇది సరి కాదని రేవంత్ అంటున్నారు. తాను కావాలని పిస్టల్ ను ప్రదర్శించలేదని ఆయన వివరణ ఇచ్చారు.
Related posts:
- Chances of Chiranjeevi to be CM?
- L Rajagopal avatharaalu velladistha
- Revanth Reddy, samaja bhahishkarana – Cong
- T supporters pull mike from Revanth Reddy
- Revanth Reddy with ‘Rifle’ – in vdo
- Revanth Reddy holds a ‘RIFLE’
- How can I join hands with Jagan?
- SKC is a luccha committee – Nagam
- Balanaagi Reddy drama
- Jayalalitha taking revenge on Karunanidhi


Tweet This
Digg This
Save to delicious
Stumble it
Vadiki undhi tondaralone telangana public tho….