Did Cong T politicians set a deadline?
News pulse, Politics | admin | June 20, 2011 at 3:43 pmఢిల్లీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలంగాణ నేతలు జూలై ఒకటో తేదీ కల్లా ఏ సంగతి తేల్చకపోతే ఆమరణ దీక్షలు చేస్తామని,రాజీనామాల వరకు వెళతామని ప్రకటనలు చేస్తూ హోరెత్తించారు. ఇప్పుడు తాజాగా డెడ్ లైన్లు ఎవరు పెట్టారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అసలు డెడ్ లైన్ లు ఎవరు పెట్టారని మీడియాను ప్రశ్నించారు.
డెడ్ లైన్ల అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని అధిష్టానం తెలంగాణపై సానుకూలంగానే ఉందని భావిస్తున్నామని పేర్కొన్నారు.కాగా విజయవాడ ఎమ్.పి లగడపాటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని వెంకటరమణారెడ్డి విమర్శించారు. రెండువేల నాలుగులో తెలుగుదేశం పార్టీ సమైక్యవాదం తో వెళ్లి ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు.సమైక్యవాద పార్టీలు వచ్చే ఎన్నికలలో 240సీట్లు వస్తాయని లగడపాటి అనడాన్ని గండ్ర ఆక్షేపించి అది అర్ధం లేని వాదన అని వ్యాఖ్యానించారు.
Related posts:
- Cong T leaders set Sep 30 deadline
- Will Cong T politicians split?
- Cong high command cool to T politicians deadline
- We will show the power of Hyderabad – Cong T ministers
- TJAC deadline ends, T-Cong politicians to wait till June 30
- T supporters pull mike from Revanth Reddy
- Sonia sets deadline for CM, Kiran?
- Nagam nu veli veshnam
- Cong T politicians set May 31, deadline
- Jagan towards BJP?


Tweet This
Digg This
Save to delicious
Stumble it