Emirates T Cultural Association santhapa sabha

News pulse, Politics | admin | June 23, 2011 at 3:34 am

ప్రియమైన తెలంగాణ సోదరులార,

ప్రముఖ విద్యావేత్త, సహనశిలి, బహుముక ప్రజ్ఞ్యశాలి, తెలంగాణ ఉద్యమ సిద్దాంత కర్త , 1952 నుండి తెలంగాణ ఉద్యమంలో నాలుగున్నర కోట్ల ప్రజలకు మార్గదర్శకంగా ఉంటూ విలువైన సలహాలతో , సూచనలతో ఉద్యమానికి దిశా నిర్దేశాలు చేసి , తెలంగాణ ప్రాంత ఔనత్యాన్ని , ప్రత్యేక రాష్ట్రా ఆవశ్యకతను క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి , అసాదారణ ప్రతిబా మూర్తి మరియు మన తెలంగాణా ప్రజల ముద్దు బిడ్డ శ్రీ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనను విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళడం యావత్ తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు . ఆలాంటి మహోన్నత వ్యక్తిత్వం, మానవత విలువలు, అకుంటిత దీక్ష కలిగిన ఆ మహానుబవుడి గొప్పతనాన్ని, పోరాట పటిమని గౌరవిస్తూ మనమందరి సమక్షంలో వారికీ ఘనమైన నివాళులు అర్పిద్దాం , వారి ఆత్మకు బగవంతుడు శాంతిని చేకూర్చాలని మనసారా ప్రార్థిద్దాం వారి కుటుంబానికి , యావత్ తెలంగాణ ప్రజానికానికి మా ప్రగాడ సానుబూతిని తెలియజేద్దాం.

కావున ప్రతి తెలంగాణ బిడ్డ ఏమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం నిర్వహిస్తున్న ఈ మహానుబవుడి సంతాప సబలో పాల్గుంటారని ఆశిస్తూ ……..
జై తెలంగాణా ……

స్థలం : మశ్రిక్ పార్క్ , అల్ ఖవనీజ్ , దుబాయ్.
సమయం: 24th June, Friday, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ( ఫామిలీస్ & బాచిలర్స్)

ఏమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం


Emirates Telangana Cultural Association

http://www.emiratestelangana.org/

Related posts:

  1. Emirates ‘Bathukamma’, flyer
  2. ‘Telangana’ cultural fest with Bonalu in London, UK
  3. Tears rolled down KCR’s eyes
  4. Is Andhramu and Telugu, the same?
  5. Rastram antey Manushulu kaadoi, raathi bommaley noi
  6. EVV, santhapa sabha – in pics
  7. రగులుతున్న తెలంగాణా
  8. Charlotte T Association Bathukamma – a huge success
  9. Chicago T association, USA – I’day parade – in video
  10. Chorlette Telangana Association formed

Leave a Reply

Spam protection by WP Captcha-Free