Tribute to Prof. Jayashankar Sir

News pulse, Politics | admin | June 28, 2011 at 4:39 am


వందనం వందనం ఆచార్యులకు వందనం

ఆచార్యా వందనం జయశంకరా వందనం

తెలంగాణ వైతాళికుడికి శతకోటి వందనం

ఏడు పదుల నీజీవనం తెలంగాణకంకితం

జాతిని నిద్రలేపిన మహాత్మా నీకు శతకోటి వందనం

ఆచార్యా వందనం జయశంకరా వందనం

తెలంగాణ వైతాళికుడికి శతకోటి వందనం

త్రిలింగజాతి మేధావికిదే మా శ్రద్ధాంజలి

త్రిలింగ అపర భీష్మునికిదె మా శ్రద్ధాంజలి

ఎటు చూసినా నీ నగు మోమే మాకిస్తుందీ దర్శనం

ఆ నగు మోమే మాకందికిరీ స్ఫూర్తిదాయకం

మీ కలలు కల్లలు కావు చేస్తున్నాము బాస

మీ సంకల్పము మా సంకల్పము ఇస్తున్నాము మాట

ఎటులయినా సాధిస్తాము తెలంగాణ

ప్రాణాలొడ్డయినా తెస్తాము తెలంగాణ

ఇంతకు మించి లేదు మాకు మరో బాట

తెలంగాణకు తక్కువ లేదు మరో మాట

వందనం వందనం ఆచార్యులకు వందనం

ఆచార్యా వందనం జయశంకరా వందనం

తెలంగాణ వైతాళికుడికి శతకోటి వందనం


Courtesy – Syed AbdulMuqtadir, thank you for sharing.

Related posts:

  1. Mumbai’s TRS wing salute Prof. Jayashankar
  2. Prof. Jayashankar was a ‘life timer’ for T – KCR
  3. Eulogy on Prof. Jayashankar – ఏమైతవు నువ్వు నాకు
  4. Solidarity Candle lit march for Prof. Jayashankar by TAE
  5. Lessons Prof. Jayashankar taught
  6. Prof. Jayashankar funeral done
  7. T supporters pay respect to Prof. Jayashankar
  8. Prof. Jayashankar passed away
  9. Jayashankar blessed me – Errabelli
  10. Prof. Jayashankar at T Maha Garjana – in vdo

Leave a Reply

Spam protection by WP Captcha-Free