Godavari neeti dhopidi

News pulse, Politics | admin | July 14, 2011 at 4:10 am


గోదావరి పారేది
తెలంగాణలో – 61,780 SQ.MILES (79%)
ఆంధ్రలో – 16,420 SQ.MILES (21%)

తెలంగాణ న్యాయమైన వాటా – 1169 TMC.
ఆంధ్ర న్యాయమైన వాటా – 310 TMC.

Project Wise Allotments:

తెలంగాణ
1.నిజాంసాగర్ – 58 TMC.
2.కడెం – 11.60 TMC
3.ఎస్.ఆర్.ఎస్.పి.- 140.27 TMC.
4.సింగూర్,మంజీర నీటి సప్లై ప్రాజెక్ట్ – 15,90TMC
5.మద్య తరహా నీటి ప్రాజెక్టులు – 48.44TMC.
6.చిన్న నీటి ప్రాజెక్టులు – 85.7 TMC.
—————————————–
మొత్తం 360.00 TMC.
—————————————–

ఆంధ్ర
1.ధవళేశ్వరం ప్రాజెక్ట్ – 263.60 TMC
2.మధ్య తరహా నీటి ప్రాజెక్టులు – 14.60 TMC
3.చిన్న నీటి ప్రాజెక్టులు – 41.80 TMC
——————————————-
మొత్తం 320.00 TMC
——————————————-

ఆంధ్ర + తెలంగాణ : 320+360=680 TMC.

తెలంగాణలో రాబోయే ఎత్తిపోతలప్రాజెక్టులవల్ల నీటి వాడకం : 200 TMC.
మొత్తం తెలంగాణలో నీటివాడకం : 360 + 200 = 560 TMC.
తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా : 1169 – 560 = 609TMC.
ఆంధ్రకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా : 310 – 320 = -10 TMC.

తెలంగాణలో యదార్థంగా జరిగే నీటి వాడకం.
ప్రాజెక్టు నీటి కెటాయింపు(TMC) వాడకం (TMC) లోటు( TMC)
1.నిజాంసాగర్ 58.00 33.00 25.00
2 కడెం 11.60 9.50 2.10
3.ఎస్.ఆర్.ఎస్.పీ.మొదటి దశ 140.27 65.10 75.17
4.మద్యతరహా ప్రాజెక్టులు 48.43 34.60 13.83
———– ———– ———-
మొత్తం 258.30 142.20 116.10
———– ———– ————

తెలంగాణ నష్ఠపోయిన గోదావరి నీళ్ళు:
కెటాయింపులో – 609 TMC
వాడకంలో — 16.10 TMC
———————————–
మొత్తం 725.10 TMC
———————————–

తెలంగాణలో 25.20 లక్షల హెక్టేర్ల మెట్ట భూములున్నవి. గోదావరి నీటిలో ఆంధ్రకు రావాల్సిన న్యాయమైన
వాటా 310TMC.వాళ్ళు ఇప్పటికే 10TMCల నీళ్ళు లెక్కకుమించి వాడుకొంటున్నారు.గోదావరి నీటిలో
న్యాయంగా రావాల్సిన 725.10TMC లనీళ్ళు తెలంగాణలోఉన్న25.20 లక్షల హెక్టేర్ల మెట్ట,బీడు భూముల
సాగుకు ఎంతగానో ఉపయోగపడ్తాయి. కానీ,ఆంధ్ర పాలకులు 405 TMC ల గోదావరి నీటిని పోలవరంకు
రిజర్వ్ ఛెసి,ఆంధ్రకు తీసుకుపోవాలని ప్లాన్ చేసి,అది పూర్తి చేసేందుకు కిందా మీదా పడ్తున్నారు.

ఎంతటి అన్యాయం.ఆందుకే మా తెలంగాణ రావాలి.
జై తెలంగాణ.జై జయశంకరా.
లక్ష్మినర్సింహారెడ్డి,సికింద్రాబాద్.

Related posts:

  1. Telangana thappademo?
  2. Hyd is not obstacle for bifurcation of state
  3. Will Coastal Andhra and Rayalseema be together?
  4. Hyderabad is part of Telangana – GK Pillai
  5. ఇంకెక్కడి సమైక్యత!
  6. Differences between Prof and KCR again?
  7. Kodandaram’s Delhi trips
  8. Jayalalitha taking revenge on Karunanidhi
  9. Telangana increment – KCR
  10. తెలంగాణ అమరవీరులకు జోహార్లు: జై తెలంగాణ

Leave a Reply

Spam protection by WP Captcha-Free