Harish Rao fires on Subbarami and Renuka

News pulse, Politics | admin | July 14, 2011 at 4:02 am

కేంద్ర మాజీ మంత్రులు టి.సుబ్బరామిరెడ్డి, రేణుకా చౌదరిలు తమ తెలంగాణ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు హరీష్ రావు డిమాండు చేశారు. మెదక్ జిల్లాలో ఆయన రైల్ రకో కార్యక్రమంలో పాల్గొన్నారు.కొందరు తెలంగాణ ఎమ్.పిలకు సుబ్బరామిరెడ్డి ఫోన్ చేసి రాజీనామాలు చేయవద్దని కోరినట్లు వార్తలు వచ్చాయి.

అలాగే రేణుకా చౌదరి అయితే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్.పిలు బలరాం నాయక్ , ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క వంటి వారిని తెలంగాణ కు అనుకూలంగా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో బలరాం నాయక్ రాజీనామా చేయకపోవచ్చని, దానికి రేణుకా చౌదరి రాజకీయ ప్రభావం కూడా ఉందని తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రేణుకా చౌదరిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

అయినా హరీష్ రావు నిరసన ప్రకటన చేయడం తప్పుకాదు.

Related posts:

  1. Renuka Choudhry is ‘Political Sanyasini’
  2. KCR and Nagam at Cong deeksha
  3. Split in Cong T MPs?
  4. Jai Telangana in TDP’s Mahanadu
  5. Does Chiru know poli ‘tricks’?
  6. Who are Telangana drohis?
  7. SKC is a luccha committee – Nagam
  8. Harish Rao gets importance?
  9. What did KCR do for Telangana – Erraballi
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free