PULI ni choosi… Nakka

News pulse, Politics | admin | July 7, 2011 at 3:37 am

ఇప్పటివరకు తెలంగాణ నేతల ఇళ్లను ముట్టడించేకార్యక్రమాలు కవర్ చేసిన మీడియాకు ఇక సీమాంధ్రనేతల ఇళ్ల కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎందుకంటే సమైక్యాంధ్రకు మద్ధతుగా ఏ క్షణమైనా రాజీనామాచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు ఈనెల 9న ప్రజాప్రతినిధులు ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. సీమాంధ్రలో వేర్వేరు యూనివర్శిటీల్లో భేటీ అయిన విద్యార్థులు ఈమేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక రెండుప్రాంతాల్లోనూ ఉద్యమాలే వార్తలుగా ప్రసారమవుతాయన్నమాట.

Related posts:

  1. Kuthuhalamma comments on CM
  2. What did the Governor tell the center?
  3. Chalo Assembly on Feb 21 – TSJAC
  4. Anuguni choosi Kukkalu morgi nattu unnadhi
  5. Seemandhrites bandh? PULI ni choosi NAKKA…
  6. Must watch, Puli Odarpu Yatra – in pic
  7. Komaram Puli remamed to Puli – T effect
  8. Puli obstructed in Telangana
  9. Puli ni choosi Nakka vaathalu pettukunnattu…
  10. T supporters ready to stop Simha and Puli

Leave a Reply

Spam protection by WP Captcha-Free