We will not contest from Banswada – TDP
News pulse, Politics | admin | September 26, 2011 at 4:00 amబాన్సువాడ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని తెలంగాణ టీడీపీ ఫోరం నిర్ణయించింది. ఎన్నికలతో ఒరిగేదేమి లేదని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
తెలంగాణ వచ్చేంత వరకు ఎన్నికలు బహిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరు గెలిచినా మళ్లీ రాజీనామాలు చేయాల్సిందే కదా అని ఎర్రబెల్లి తెలిపారు. దాని కోసం ఎన్నికలు ఎందుకని అన్నారు.
Related posts:


Tweet This
Digg This
Save to delicious
Stumble it
deposits rakapovadam kadhu kadha ..bansuwada la thrigey dammuu leka..bahishkarana antunnaru ee aaaDa kani moga kani TDP leaders..
Public uthiki areystharu..boli babu and dongala ganag ni ..
Jai Telangana!