Oo Seemandhra valasa vadhi…

News pulse, Politics | admin | October 12, 2011 at 5:05 pm

బంగ్లా మీద బంగ్లా కట్టి
నూటొక్క బంగ్లాలు కట్టి
ఏ బంగ్లా లో ఉంటావు కొడుకో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మన జాతి ఒక్కటని చెప్పి
మన బాస ఒక్కటని ఏడ్సి
వగలబడి ఒడిసి పడితిరి గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

ఆవురావురుగ అడిగినవన్నీ ఒప్పుకొని
ఇసుంట రమ్మంటే ఇల్లంతా మాదేనని
ఎగిరెగిరి దునుకుతున్నరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

చీమలు పెట్టిన పుట్టల లోపట
ఇసపు నాగు పాములోలె జొర్రి
ఎగిసెగిసి బుసలు కొడుతున్నరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

పాడుబడ్డ మీ మట్టి బ్యారేజీలు
మా పైసల్తో గట్టిగ మరమ్మత్తు చేసుకొని
మాకు బువ్వ బెట్టినట్లు బొంకుతుంటరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మా నీళ్ళు దోసుకుంటిరి
మా కాలేజి సీట్లు, మా కొలువులు కొల్లగొడితిరి
ఈ దోపిడీ ఇంకెన్ని రోజులు చేస్తరురో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మా ప్రాజెక్టులు చెడగొడితిరి
మా బొగ్గు, మా గనులు మింగ పడితిరి
మా భూములు పుక్యానికి అమ్ముక తింటిరి గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

హైదరాబాదును అప్పనంగ దోసుకొంటిరి
కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చి
కోట్లకు పడగలెత్తితిరి గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

అభివృద్ది, గిభివృద్ది అని గిమ్మిక్కులు చేసి
మా భూముల మీద బ్రోకర్ గిరీ ఎలగబెట్టి
పందులోలె తిని తెగ బలిస్తిరి గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

అత్త సొమ్ము తినుకుంట అల్లుడు కులికినట్లు
మా రెవెన్యూ తో మీ హైటెక్ ఎస్టేటులకు సోకులు జేస్కొని
మాకేదో పీకి పెట్టినట్లు పోజు లిస్తుంటరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మా పలావులు, బిర్యానీలు,మటన్లు
ఎన్నడెరగనట్లు లొట్టలేసుకుంట తింటరు
మల్ల మాకు బువ్వ తినడం తెల్వదంటరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

బొగ్గుబావులల్ల బొక్కలిరిగే పనిచేసే మమ్ముల
కూసున్నకాడనే మోసం చేసి బతికే మీరు
సోమరులని మొరుగుతుంటరెందుకురో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మీ పని లేకుండా మీరెవ్వరితో కలవరు
మీ ‘ఘేట్టోలు’, కాలనీల్లోనే ఉంట మంటరు
అందరితో కలిసి బతికే మాకు కల్చరు తక్కువంటరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మీ తెలివి అమోఘమని కోతలు కోస్తుంటరు
మందిని ముంచి బతుకుడు తప్ప
మీకున్న వేరే గొప్ప తెలివి ఏమిటిరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

కల్చరు గిల్చరు అని తెగ నీల్గు తుంటరు
ఎదుటి వారి కల్చరును ఎగతాళి చేసే మీకు
అసలు కల్చరు అంటూ ఎక్కడ ఏడిసిందిరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

చెట్టు మీద బదనిక లోలె చేరి
అన్ని రంగాల్లో వేళ్ళు జొప్పించి
మా ప్రాంతం పీల్చి పిప్పి చేస్తిరి గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

యాబై అయిదేండ్ల సంది
కాలికి తీస్తే మెడకు మెడకు తీస్తే కాలికేసి
మమ్ముల అరిగోస పెడుతున్నరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ !

పోండి పోండి అని పొగ పెడుతున్నా
సూరు పట్టుకొని ఏల్లాడుతున్నరు
మీ సిగ్గు, శరము ఎక్కడ సచ్చిందిరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ !

మీ సోపతి వద్దని ఎంత సీదరించిన
సెవిటోని ముందు శంఖమూదినట్లు
సమై క్యాంద్రంటూ సంకలు కొడ్తున్నరెందుకురో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

ఇంక మిమ్ముల భరించలేమురో
మా పిల్లల చావులు, మా జనం గోస
మమ్ముల నిద్ర పోనిస్తలేవురో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

ఎన్నిపారామిలిటరీ కంపెనీలు వచ్చినా
పోలీసు దొమ్మీలు మా మీద ఎన్ని చేసినా
ఈ సారి మిమ్ముల విడిచిపెట్టేది లేదురో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మద్రాసు నుండి తన్ని తగలేస్తే
బూరెల బుట్టల పడ్డట్టు హైదరాబాదుల పడితిరి
ఇప్పుడు హైదరాబాదు కే ఎసరు పెడతమంటరు గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మీ దొంగ సొమ్ము మీరే ఉంచుకొని బతకండి
మా మునుపటి రాష్ట్రం మాది మాకిచ్చి పొండి
అట్లా కూడా కాదంటే చరిత్ర మీకు నీతీ,జాతీ లేదంటదిరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

హైదరాబాదు మీ అయ్య జాగీరోలె
లేదంటే తిన మరిగిన కుక్కలోలె
తిరిగి తిరిగి చూస్తరెందుకురో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

ఇంక ఎల్లిపొండి ఎనిక్కి సూడకుండా
హైదరాబాదులో భాగం గీగం అనకుండా
లేదంటే మిమ్ముల బొందపెడ్తం,మీ గోరీలు కడ్తం రో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

Courtesy – Janardhan Jamunapalli, thank you for sharing

Related posts:

  1. Valasa vacchinolla attitude, must watch – in pic
  2. Hyd is not obstacle for bifurcation of state
  3. Jagan is Samaikya vadhi – KCR
  4. Seemandhra Sarkarodaa…
  5. Thu thu Seemandhra govt
  6. It will be a Seemandhra assembly
  7. Dec 9, Seemandhra black day
  8. Yashki warns Seemandhra MPs
  9. Seemandhra MPs to meet SKC
  10. DS getting seemandhra support

Leave a Reply

Spam protection by WP Captcha-Free